శివ పంచాక్షరీ జపం సమస్త దోషాలను పోగొడుతుంది. ప్రతిరోజూ 1 గంట పాటు లేదా 30 ని|షాల పాటు శివపంచాక్షరిని జపించిన లేదా మానసిక ధ్యానం చేసినా నవగ్రహ శాంతి కలిగి సుఖ శాంతులు లభిస్తాయి. ఈ క్రింద ఇవ్వబడిన శివ పంచాక్షరీ video ప్రతిరోజూ గృహం లో on చేసి ధ్యానం చేసినట్లైతే అన్నీ సమస్యలు పోతాయి. ఈ video ను ప్రతిరోజూ వినినప్పటికి మంచి ఫలితాలు కలుగుతాయి
No comments:
Post a Comment