శ్రీ హనుమాన్ ఆరాధన అన్నీ కష్టాలను తొలగిస్తుంది. సకల మనోభీష్టాలను ప్రసాదిస్తుంది. సకల మనో భయాలను, మాలిన్యాలను తొలగిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణం వలన హనుమంతుని కృప సులభంగా ప్రాప్తిస్తుంది. ప్రతి రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే అన్నీ కష్టాలు తొలగిపోతాయి. ప్రతి మంగళవారం ఒక పూట ఉపవాసం ఉండాలి. పారాయణం చేయలేని వారు, హనుమాన్ చాలీసాను విన్న మంచి ఫలితాలు లభిస్తాయి. హనుమాన్ చాలీసా పారాయణం వలన నవగ్రహ శాంతి లభిస్తుంది..
No comments:
Post a Comment